దువ్వాడ తో భేటీ

ఈనాడు
టెక్కలి లో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ తో సంతబొమ్మాళి మండలం చిన్నతుంగాం వైఎస్సార్ సిపి సర్పంచ్ ప్రతినిధి కర్రి కిరణ్ భేటీ అయ్యారు. ఈ భేటీలో పంచాయతీకి సంబంధించిన వివిధ సమస్యలపై చర్చించారు. తక్షణమే స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *