బుగర్భ జలాలు పెరగాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మీకంగా చేపట్టుతున్న 2019 -2021 సంవసరానికి గాను కాగ్న నది పొడువునా 07 చక్ డ్యామ్ లు నిర్మిస్తున్నారు తాండూర్ మండలము 02,యాలాల 02 పెద్దేముల్ల్ 01 బషీరాబాద్ 02
పోయిన సంవసరం కురిసిన వర్షాలకు జీవంగి చెక్ డం కూలిప్పవడం జరిగింది దాన్ని ఇప్పటివరకు మారమ్మతుల్లు చేయలేరు అలాగే క్యాదగిర గ్రామం లో చేపడుతున్న