బుగర్భ జలాలు పెరగాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మీకంగా చేపట్టుతున్న 2019 -2021 సంవసరానికి గాను కాగ్న నది పొడువునా 07 చక్ డ్యామ్ లు నిర్మిస్తున్నారు
తాండూర్ మండలము – 02,
యాలాల మండలము – 02
పెద్దేముల్ల్ మండలము – 01
బషీరాబాద్ మండలము – 02
పోయిన సంవసరం కురిసిన వర్షాలకు జీవంగి చెక్ద్యమ్ కూలిప్పవడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు మారమ్మతుల్లు చేయలేరు
అలాగే జీవంగి గ్రామం పంపహౌస్ సమీపంలో చేపడుతున్న ఇంకో చేక్ద్యమ్ పనులు కూడా నాసిరకంగా కొనసాగుతున్నాయి అని పైన జీవంగి చెక్డం క్రిందా జట్టూరు
బ్రిడ్జి కం బ్యారేజ్ ఉండటం వలన నదిలో ఎపుడు నీరు ఉంటుంది
పనులు నాసిరకంగా ఉండటం వాళ్ళ పలువురు అస్సహనం వ్యక్తపరుస్తున్నారు