వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం న్యూస్
భూగర్భ జలాలు పెరగాలని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టత్మీకంగా చేపడుతున్నారు 2(019 -2021) సంవత్సరనికిగను కాగ్న నది పొడువునా 07 చెక్ డ్యాంలు
నిర్మిస్తున్నారు
తాండూర్ మండలము – 02,
యాలాల మండలము – 02
పెద్దేముల్ల్ మండలము – 01
బషీరాబాద్ మండలము – 02
పోయిన సంవత్సరం కురిసిన వర్షాలకు జీవంగి చెక్ డ్యాం
కూలిప్పవడం జరిగింది దాన్ని ఇప్పటి వరకు మారమ్మతుల్లు చేయలేరు
అలాగే జీవంగి గ్రామం పంపహౌస్ సమీపంలో చేపడుతున్నారు ఇంకో చెక్ డ్యామ్ పనులు కూడా నాసిరకంగా కొనసాగుతునై
పైన జీవంగి చెక్ డ్యాం క్రిందా జట్టూరు
బ్రిడ్జి కం బ్యారేజ్ ఉండటం వలన నదిలో ఎపుడు నీరు ఉంటుంది ఇలా పనులు నాసిరకంగా ఉండటం వాళ్ళ పలువురు అసహనం వ్యక్తపరుస్తున్నారు.