అదునుగా దొరికిన అమ్మాయిలను చూసి హాయ్ అని మొదలుపెట్టి రాత్రి 3అయిన అమ్మాయిలతో చాటింగ్ వీడియో కాల్స్ చేసే వ్యక్తి జన్నారం మండలం రొటిగుడా గ్రామానికి చెందిన ఉప్పు సాయి కిరణ్ గా గుర్తించారు పోలీసులు.వ్యక్తి దగ్గరనుండి ఫోన్ తీసుకొని విచారణ చెప్పట్టగా 250మంది అమ్మాయిలతో చాటింగ్ చేస్తున్నట్టు సమాచారం.పూర్తి వివరాలతో వ్యక్తిని 250 మంది అమ్మాయిలతో రాఖీ కట్టించి స్వీట్స్ తెనిపిస్తామని పోలీసులు తెలిపారు.