శ్రీ వెంకటేశ్వర విద్యా సంస్థ నందు చదువుతున్న తరుణ్ అనే విద్యార్థి తన తోటి విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు రోజు వేధిస్తుండడంతో ఆ విద్యార్థిని యాజమాన్యానికి ఫిర్యాదు చేసింది. యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులకి సమాచారం చేరవేశారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు